న్యూ కాకతీయలో ఆకట్టుకున్న బోనాల వేడుకలు

న్యూ కాకతీయలో ఆకట్టుకున్న బోనాల వేడుకలు

సబ్బనివెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్: జులై 27:
హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో గల న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరిం చుకొని శనివారం బోనాల వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.పాఠశాల కరస్పాండెంట్ బి రాజ్ కుమార్, డైరెక్టర్లు గోపాల్,వెంగళరావుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా విద్యార్థినిలు అందంగా అలంకరించిన బోనాల ను నెత్తిన పెట్టుకొని అమ్మవారికి సమర్పించిన తీరు చూపరు లను ఆకట్టుకుంది.పలువురు విద్యార్థులు అమ్మవారు,పో తరాజుల వేషధారణలు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించి బోనాల ప్రాముఖ్యతను పాఠశాల నిర్వాహకులు విద్యార్థులకు వివరించి చైతన్యపరిచారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్,డైరెక్టర్లతో పాటు ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపేంద్ర,ఆశ,శైలజ,రమేష్,రమేష్,అనిల్,మౌనిక,రాణి,అశ్విని,సరిత,సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !