బొమ్మకల్ లో వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

బాహుబలంన్యూస్ సైదాపూర్ జూన్ 25:
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామం అంబేద్కర్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి చనిపోవడం వలన టైం కు ఎల్లమ్మ బోనాలు చేయలేకపోయిన కాలనీవాసులు తిరుగువారమైన మంగళవారం రోజు రేణుక ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో ప్రతి గడప నుండి మహిళలు బోనాలు ఎత్తుకొని డబ్బు సప్పులతో శివసత్తుల పూనకాల మధ్య పురవీధుల గుండా గ్రామ శివారులో గల ఆలయానికి చేరుకొని రేణుక ఎల్లమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వర్షాలు బాగా పడాలని బాగా పంటలు పండాలని అమ్మవారిని వేడుకొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !