13వ వార్డు లో ఇంటింటి ప్రచారం. పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత..

బాహుబలం న్యూస్ మే05 హుజూరాబాద్.
హుజురాబాద్ పట్టణంలోని13 వ వార్డు ఇందిరానగర్ కాలనీ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోజు న హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ వొడి తెల ప్రణవ్ ఆదేశానుసారం పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షు రాలు యేముల పుష్పలత ఆద్వర్యంలో గడపగడపకు ప్రచా రం నిర్వహించారు.ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కేంద్రంలో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయాలని అన్నారు ఈప్రచారంలో సందమల్ల బాబు,కొలుగూరిశీను,కొమురయ్య.రజిత,సమ్మయ్యఅజయ్,విష్ణు,సరిత,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !