కందుగుల లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం..

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే 04
హుజురాబాద్ మండలం కందుగుల గ్రామం లో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీన ర్ ఇమ్మడి దయాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భం గా ఆయన మాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్ర మంలో గ్రామశాఖ అధ్యక్షుడు మొడతల సాంబయ్య ఉపాధ్య క్షులు ఇమ్మడి రాజయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొన్ని సమిరెడ్డి పానుగంటి కిరణ్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఎండి నూరుల్లా మాదం సమ్మయ్య ఇమ్మడి రాజశేఖర్ దాసి సదా నందం ఇమ్మడి కుమార్ తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !