బహుబలం ఏప్రిల్ 20 హుజురాబాద్ :
హుజూరాబాద్ టౌన్ బిజెపి పార్టీ దళిత మోర్చా ఉపాధ్యక్షుడిగా సిరిపాటి వేణు అను నేను గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నాను కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల బిజెపి పార్టీ సభ్యత్వానికి మరియు బిజెపి పార్టీ టౌన్ దళిత మోర్చా ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నాను ఈ విషయాన్ని
శనివారం రోజున కరీంనగర్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు గంగిటి కృష్ణారెడ్డి కి నా రాజీనామా లేఖను అందజేస్తాను .
ఈరోజు నుండి ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గానే కొనసాగుతాను.. ఇన్ని రోజులు బిజెపి పార్టీలో సహకరించిన నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
Post Views: 156