కమలాపూర్ మండలంలో బి ఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక.

కమలాపూర్ మండలంలో బి ఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక.

కమలాపూర్ మండలంలో బి ఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక...................................... ఈరోజు కమలాపూర్ మండలం కన్నూరు వంగపల్లి గూడూరు కొత్తపల్లి గ్రామాల నుండి 300 మంది బి ఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఒడి తల ప్రణవ్ బాబు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఇట్టి కార్యక్రమంలో టిపిసిసి కోఆర్డినేటర్ తవుటం రవీందర్ బాలసాని రమేష్ గౌడ్ దేశిని ఐలయ్య గౌడ్ చరణ్ పటేల్ పోడేటి బిక్షపతి విష్ణు దాసు వంశీధర్ రావు నాంపల్లి ప్రభాకర్ బొల్లం రాజిరెడ్డి పోతిరెడ్డి ఓదెలు బాల పూరి కనకరత్నం నల్లాని సురేష్ అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు.. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాసరావు మాజీ ఎంపీటీసీ కొలిపాక సాంబయ్య కొత్తపల్లి మాజీ సర్పంచ్ బండారు సంపత్ మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి బాబు పాక చంద్రమౌళి నేరెళ్ల చంద్రమౌళి నర్మెట్ట శ్రీనివాస్ మాజీ సర్పంచి పబ్బు రామచంద్రం పాక రమేష్ కిన్నెర తిరుపతి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు

Share ePaper Clip

Preparing image...

కమలాపూర్ మండలంలో బి ఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక……………………………….. ఈరోజు కమలాపూర్ మండలం కన్నూరు వంగపల్లి గూడూరు కొత్తపల్లి గ్రామాల నుండి 300 మంది బి ఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఒడి తల ప్రణవ్ బాబు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఇట్టి కార్యక్రమంలో టిపిసిసి కోఆర్డినేటర్ తవుటం రవీందర్ బాలసాని రమేష్ గౌడ్ దేశిని ఐలయ్య గౌడ్ చరణ్ పటేల్ పోడేటి బిక్షపతి విష్ణు దాసు వంశీధర్ రావు నాంపల్లి ప్రభాకర్ బొల్లం రాజిరెడ్డి పోతిరెడ్డి ఓదెలు బాల పూరి కనకరత్నం నల్లాని సురేష్ అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు.. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాసరావు మాజీ ఎంపీటీసీ కొలిపాక సాంబయ్య కొత్తపల్లి మాజీ సర్పంచ్ బండారు సంపత్ మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి బాబు పాక చంద్రమౌళి నేరెళ్ల చంద్రమౌళి నర్మెట్ట శ్రీనివాస్ మాజీ సర్పంచి పబ్బు రామచంద్రం పాక రమేష్ కిన్నెర తిరుపతి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !