సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగానికి తీరని లోటు: ఓసీ జేఏసీ నివాళి

bahubalamtv Reporter
bahubalamtv.in

సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగానికి తీరని లోటు: ఓసీ జేఏసీ నివాళి

బాహు బలంన్యూస్ హైదరాబాద్ ఆగస్టు 25 :
సీపీఎం రాష్ట్ర సీనియర్ నేత, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర రైతు సంఘం మాజీ అధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి అకాల మరణం రైతాంగానికి, శ్రామిక వర్గానికి తీరని లోటని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య నాయకులు పేర్కొన్నారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం బసవపున్నయ్య భవన్‌లో ఉంచిన మల్లారెడ్డి పార్థివ దేహానికి ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతాంగ సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు సాగించిన విజ్ఞాన ఖని మల్లారెడ్డి అని కొనియాడారు. గోదావరి, కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయంపై అనేక వేదికల ద్వారా ప్రజలను చైతన్యపరిచారని గుర్తుచేశారు. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఆయన ఉధృత పోరాటాలు చేశారని పేర్కొన్నారు.
మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, సీపీఎం శ్రేణులకు ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర కమిటీల తరఫున నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! – ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ అన్ని వర్గాల నిరుపేదలకూ సమన్యాయం కల్పించడమే ఉద్యమ లక్ష్యం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి.. చట్టబద్ధ కమిషన్‌తో సమగ్ర అధ్యయనం చేపట్టాలి. ఈ నెల 26న పరకాలలో 50 వేల మందితో మహాసభ… గోడపత్రికల ఆవిష్కరణ

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి – అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించడమే ధ్యేయం – చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు:. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి..

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి.. పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి – అన్ని వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి – ఓసీ జేఏసీ, ఆర్యవైశ్య మహాసభ నేతల స్పష్టీకరణ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. పోలాడి రామారావు డిమాండ్. అన్ని సామాజిక వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 26న పరకాలలో 50 వేల మందితో బహిరంగ సభ.. జనగామలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కోసం ప్రత్యేక చట్టం తేవాలి,. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు , అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. చట్టబద్ధ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్,. ఓసీ జేఏసీ డిమాండ్.. అక్టోబర్ 26న పరకాలలో భారీ బహిరంగ సభ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !