పాత పెళ్లిళ్లకు కొత్త పత్రాలు.. ‘సిర్సపల్లి దళారి’ చేతివాటం! అధికారుల కళ్లుగప్పి వందలాది బోగస్‌ మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్లు.. సమగ్ర విచారణకు ఆల్‌ ఇండియా అంబేడ్కర్‌ సంఘం డిమాండ్‌…

bahubalamtv Reporter
bahubalamtv.in

పాత పెళ్లిళ్లకు కొత్త పత్రాలు.. ‘సిర్సపల్లి దళారి’ చేతివాటం! అధికారుల కళ్లుగప్పి వందలాది బోగస్‌ మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్లు.. సమగ్ర విచారణకు ఆల్‌ ఇండియా అంబేడ్కర్‌ సంఘం డిమాండ్‌…

బాహు బలంన్యూస్ హుజూరాబాద్‌, ఆగస్టు 22:
భవన నిర్మాణ కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే వివాహ కానుక నిధులు దళారుల జేబుల్లోకి చేరుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిర్సపల్లి గ్రామానికి చెందిన ఓ కీలక దళారి సూత్రధారిగా మారి అధికారుల కళ్లుగప్పి ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నట్లు తీవ్ర చర్చ సాగుతోంది.
బోగస్‌ మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్ల దందా:
రెండేళ్లు, మూడేళ్ల క్రితం పెళ్లిళ్లు చేసుకున్న వారికి సైతం ఏడాది లోపే వివాహమైనట్లు సదరు దళారి సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద తప్పుడు వివరాలు అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఒక్కడే దాదాపు 100 నుంచి 200 వరకు బోగస్‌ మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్లు చేయించినట్లు స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కార్మిక శాఖలో సగం సగం వాటాలు:
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమంగా పొందిన మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలను కార్మిక శాఖలో సమర్పించి నిధులను క్లెయిమ్‌ చేయిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే మొత్తంలో సగం లబ్ధిదారునికి ఇచ్చి, మిగిలిన సగం వాటాను దళారే స్వాహా చేస్తూ గత కొంతకాలంగా ఈ దందాను సాగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దళారిపై విచారణ జరపాలి:

ఈ బోగస్‌ మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్ల నెట్‌వర్క్‌పై రాష్ట్ర లేబర్‌ కమిషనర్‌ తక్షణమే స్పందించి ప్రత్యేక విచారణ జరిపించాలని ఆల్‌ ఇండియా అంబేడ్కర్‌ సంఘం హుజూరాబాద్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జ్ గడ్డం విశాల్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిధులు కాజేస్తున్న సదరు దళారితో పాటు సహకరించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !