లక్ష్మీనారాయణ గౌడ్ ఆకస్మిక మృతి తీరని లోటు: ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

bahubalamtv Reporter
bahubalamtv.in

లక్ష్మీనారాయణ గౌడ్ ఆకస్మిక మృతి తీరని లోటు: ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

బాహు బలంన్యూస్,తిమ్మాపూర్ ఆగస్టు 22:
సీనియర్ రాజకీయ నాయకుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్ (ఎస్ఎల్) ఆకస్మిక మరణం తీరని లోటని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ గౌడ్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు.
శనివారం మన్నెంపల్లిలోని ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని పలువురు నేతలతో కలిసి పోలాడి రామారావు సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లక్ష్మీనారాయణ గౌడ్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కలివిడిగా ఉండే గొప్ప స్నేహశీలి అని కొనియాడారు. సామాన్యుల, రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించిన ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రజా సంఘాల తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నివాళులర్పించిన వారిలో నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గోపు మల్లారెడ్డి, చలిగంటి ఓదెలు, కరివేద సుధాకర్ రెడ్డి, మందల బక్కారెడ్డి, నన్నవేణి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్,తిమ్మాపూర్ ఆగస్టు 22:
సీనియర్ రాజకీయ నాయకుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్ (ఎస్ఎల్) ఆకస్మిక మరణం తీరని లోటని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ గౌడ్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు.
శనివారం మన్నెంపల్లిలోని ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని పలువురు నేతలతో కలిసి పోలాడి రామారావు సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లక్ష్మీనారాయణ గౌడ్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కలివిడిగా ఉండే గొప్ప స్నేహశీలి అని కొనియాడారు. సామాన్యుల, రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించిన ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రజా సంఘాల తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నివాళులర్పించిన వారిలో నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గోపు మల్లారెడ్డి, చలిగంటి ఓదెలు, కరివేద సుధాకర్ రెడ్డి, మందల బక్కారెడ్డి, నన్నవేణి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !