ఈటల రాజేందర్ పుట్టిన రోజు సందర్బంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ..

bahubalamtv Reporter
bahubalamtv.in

ఈటల రాజేందర్ పుట్టిన రోజు సందర్బంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ..

బాహుబలం న్యూస్ హుజురాబాద్,ప్రతినిధి:
ఈటల రాజేందర్ గారి పుట్టిన రోజు సందర్బంగా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో మండల సాయి బాబా ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, మరియు విద్యార్థులకు ఉపయోగపడే పలు వస్తువులు అందజేశారు. ఈ సందర్బంగా మండల సాయి బాబా మాట్లాడుతూ... చదువుతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని 10 వ తరగతి తోనే భవిష్యత్ కు తొలిమెట్టని అన్నారు. అదే విధంగా పదవ తరగతి లో 100% ఉత్తిర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
పదవ పరీక్షల్లో కరీంనగర్ జిల్లాలోనే గత పది సంవత్సరంలో చెల్పూర్ ప్రభుత్వ పాఠశాల అగ్రగామిగా నిలుస్తుంది అని అదే స్థానాన్ని రాష్ట్ర స్థాయిలో నీలిచేలా చదవాలి అని ఆకాంక్షించారు. అదే విధంగా 10/10 సాధించిన విద్యార్థులకు ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బహుమతులు అందజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పంజాల వెంకన్న, లక్ష్మి, లావణ్య, ప్రవీణ్,శ్రీనివాస్ ప్రశాంత్,రవి, రమేష్, శివ గ్రామ యువకులు పాల్కొన్నారు

Share ePaper Clip

Preparing image...

బాహుబలం న్యూస్ హుజురాబాద్,ప్రతినిధి:
ఈటల రాజేందర్ గారి పుట్టిన రోజు సందర్బంగా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో మండల సాయి బాబా ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, మరియు విద్యార్థులకు ఉపయోగపడే పలు వస్తువులు అందజేశారు. ఈ సందర్బంగా మండల సాయి బాబా మాట్లాడుతూ… చదువుతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని 10 వ తరగతి తోనే భవిష్యత్ కు తొలిమెట్టని అన్నారు. అదే విధంగా పదవ తరగతి లో 100% ఉత్తిర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
పదవ పరీక్షల్లో కరీంనగర్ జిల్లాలోనే గత పది సంవత్సరంలో చెల్పూర్ ప్రభుత్వ పాఠశాల అగ్రగామిగా నిలుస్తుంది అని అదే స్థానాన్ని రాష్ట్ర స్థాయిలో నీలిచేలా చదవాలి అని ఆకాంక్షించారు. అదే విధంగా 10/10 సాధించిన విద్యార్థులకు ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బహుమతులు అందజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పంజాల వెంకన్న, లక్ష్మి, లావణ్య, ప్రవీణ్,శ్రీనివాస్ ప్రశాంత్,రవి, రమేష్, శివ గ్రామ యువకులు పాల్కొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !