వెయ్యి గొంతులు లక్షల డప్పుల మహా ప్రదర్శన.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ..

bahubalamtv Reporter
bahubalamtv.in

వెయ్యి గొంతులు లక్షల డప్పుల మహా ప్రదర్శన.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ..

బాహు బలం న్యూస్ ప్రతినిధి కమలాపూర్ ఫిబ్రవరి: 02.
కమలాపూర్ మండలంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ఆదివారం రోజున గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈనెల 7న హైదరాబాదు లో జరగబోయే వెయ్యి గొంతులు లక్షల డప్పుల మహా ప్రదర్శన వాల్ పోస్టర్లను MRPS మండల అధ్యక్షులు ముత్యాల రమేష్ మాదిగ ఆధ్వర్యం లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో MRPS హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకిల్ల రాజు మాదిగ, చిలువేరు సంపత్ మాదిగ, MSP జిల్లా ఉపాధ్యక్షులు అంకిల్ల రాజు మాదిగ, MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి శేనిగరపు రవేందర్ మాదిగ MSP జిల్లా కార్యదర్శి ఇసం పెల్లి రమేష్ మాదిగ,MRPS మండల ఉపాధ్యక్షులు నంద్దునూరి ప్రసాద్ మాదిగ MSP జిల్లా నాయకులు ,ఇసం పెల్లి ప్రభాకర్ మాదిగ, MRPS మండల కార్యదర్శి కుమార్ మాదిగ,MRPS నాయకు లు.మాట్ల వెంకటేశ్వర్లు మాదిగ,మాట్ల రమేష్ మాదిగ, పుల్ల వినోద్ మాదిగ, పుల్ల శోభన్ మాదిగ,పుల్ల శ్రీను మాదిగ,మాట్ల ఐలయ్య మాదిగ, పుల్ల రామస్వామి మాదిగ, ఇసంపెల్లి రవేందర్ మాదిగ,దాసరి రవేందర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !