ఒక్కసారిగా పెరిగిన ధరలు…సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం ఒక్కసారిగా పెరిగిన ధరలు…సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం

(Sabbani venkataswamy బాహుబలం ప్రతినిథి)
హుజూరాబాద్ జూన్ 19: ముడిపదార్థాల వ్యయాలు పెరగడంతో నూడుల్స్, సబ్బులు, బాడీవాష్‌ల ధరలను కొన్ని FMCG కంపెనీలు పెంచేశాయి.
దీంతో సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2-9%,
జుట్టు సంరక్షణ నూనెలు 8-11%,
ఎంపిక చేసిన ఆహారాల ధరలు 3-17% పెరగనున్నాయి.
డోవ్ సబ్బులు 2%,
విప్రో ఉత్పత్తులు 3%,
HUL షాంపూ, స్కిన్ ఉత్పత్తుల ధరలు 4%,
నెస్లే కాఫీ 8-13%,
మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధరలు 17% పెరిగాయి.
ఇక డాబర్ ఇండియా 1-5%, బికాజీ 2-4% ధరలు పెంచనున్నాయి.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !