బాహుబలంన్యూస్ హుజూరాబాద్ మే 23
అవినీతి ఆరోపణలు ఉన్న డి ఇ ఓ పై చర్యలు తీసుకోవలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రవేట్ పాఠశాలలకు వస్తస్తూ పలుకుతూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేట్ పాఠశాలలను
పోత్సహిస్తున్నారని ప్రవేట్ పాఠశాల యజమాన్యాలు పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి ప్రచారం చేస్తున్న కూడా పట్టించుకున్న పాపానపోవడం లేదని అన్నారు.కొన్ని పాఠశాలలో అనుమతు లు లేకుండా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపను పోవడం లేదు.డి ఈ ఓ తప్పుడు దృవపత్రాలతో ఉద్యోగం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయాని ఇలాంటి ఆరోపణలు ఉన్న డీఈఓ పై ఉన్నత స్థాయి అధికారులతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కర్ర శ్రీధర్ రెడ్డి డిమాండు
చేశారు
Post Views: 103