ముగిసిన వేసవికాల బైబిల్ తరగతులు హెర్మోన్ చర్చ్ పాస్టర్స్ ఆధ్వర్యంలో..

బాహు బలం న్యూస్ మే 11 హుజూరాబాద్
హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ సాయి రూప ఫంక్షన్ హాల్ వెనుక గల హెర్మోన్ చర్చ్ పాస్టర్స్ ఎం ప్రకాష్.తేజ మేడం, వారి ఆధ్వర్యంలో తేదీ మే 6 సోమవారం నుండి
11 శనివారం వరకు  ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు పిల్లకు వేసవి కాల బైబిల్ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్స్ ఎం ప్రకాష్, తేజ మేడం లు పిల్లలకు వేసవికాలం బైబిల్ తరగతులలో ఆటలు, కథలు, డ్యాన్సులు వివిధ పోటీలు, చదువు యొక్క విలువ, ఆరోగ్యం జాగ్రత్తలు ఫోన్ వాడకం,లాభాలు నష్టాలు పై తరగతులు నిర్వహించారు.పిల్లలకు పుస్తక జ్ఞానం తోపాటు బైబిల్ లోని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవరచుకోవడం చాలా అవసరమని పాస్టర్స్ బోధించారు. పిల్లలకుస్నాక్స్ అండ్ లంచ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఆటల్లో గెలుపొందిన పిల్లలకు బహుమతులు  అం దించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాది గ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎర్ర అనిత కుమార్ లు  చర్చ్ పాస్టర్ ఎం ప్రకాష్, తేజ మేడం లను  సన్మానించారు ఈ కార్య క్రమంలో బోరగాల యాకూబ్ ములుగు రాజేశ్వరి, భానుచందర్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !