కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు…

కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు…

కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు...త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి..అందుకు గ‌ల కారణాలు:

1. అతి తెలివి
2. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం.
3. అందరూ సమానమే అనే భావం పెరగడం.
4. పిల్లలు, పెద్దలు కూర్చొని మాట్లాడు కొనకపోవడం.
5. ఎక్కువ సమయం TV, ఫోన్లు,ఇతర net program లలో మునిగిపోవడం. ( ఎక్కడో ఉన్న సినిమా హీరో,హీరోయిన్లు ఏం తిన్నరో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ,ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు)
6. చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.
7.ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కుటుంబం అంతా చెదిరిపోవడం.
8. ఆర్థిక విషయాలను ఇంటి పెద్దలు సరిగా manage చేయలేకపోవడం.
9. భార్యాభర్తలు,తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు..
10. ఆర్థిక స్థితిగతులు,వ్యత్యాసాలు,పోలికలు,ఇలా అనేక విషయాలు కుటుంబ వ్వవస్థని ప్రభావితం చేస్తున్నాయి.
11. మనిషికి మరో మనిషంటే గిట్టనితనం..జల్సాలు, జరుగుబాటుకోసం క్రూరత్వానికి వెనుకాడటం లేదు. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.
12. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు.ఎవరిష్టానికి వారున్నారు.చెప్పినా నచ్చటం లేదు.
13.కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ.అది తెలియక పోవడం మరో కారణం.
14. మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది.భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు."నేను", "నేనే", " నేను చెపితే చేయాలి" అనే ధోరణి ప్రబలిపోయింది.
15.. social media నే అసలు, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు..ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నాలుగు వచ్చే పరిస్థితి ఉంటాదా?
ప్రజలంతా ఎవరికివారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు..ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి...
ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కాదు, అసలు మానవ సంబంధాలే తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదు...🙏

Share ePaper Clip

Preparing image...

కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు…త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి..అందుకు గ‌ల కారణాలు:

1. అతి తెలివి
2. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం.
3. అందరూ సమానమే అనే భావం పెరగడం.
4. పిల్లలు, పెద్దలు కూర్చొని మాట్లాడు కొనకపోవడం.
5. ఎక్కువ సమయం TV, ఫోన్లు,ఇతర net program లలో మునిగిపోవడం. ( ఎక్కడో ఉన్న సినిమా హీరో,హీరోయిన్లు ఏం తిన్నరో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ,ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు)
6. చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.
7.ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కుటుంబం అంతా చెదిరిపోవడం.
8. ఆర్థిక విషయాలను ఇంటి పెద్దలు సరిగా manage చేయలేకపోవడం.
9. భార్యాభర్తలు,తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు..
10. ఆర్థిక స్థితిగతులు,వ్యత్యాసాలు,పోలికలు,ఇలా అనేక విషయాలు కుటుంబ వ్వవస్థని ప్రభావితం చేస్తున్నాయి.
11. మనిషికి మరో మనిషంటే గిట్టనితనం..జల్సాలు, జరుగుబాటుకోసం క్రూరత్వానికి వెనుకాడటం లేదు. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.
12. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు.ఎవరిష్టానికి వారున్నారు.చెప్పినా నచ్చటం లేదు.
13.కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ.అది తెలియక పోవడం మరో కారణం.
14. మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది.భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు.”నేను”, “నేనే”, ” నేను చెపితే చేయాలి” అనే ధోరణి ప్రబలిపోయింది.
15.. social media నే అసలు, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు..ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నాలుగు వచ్చే పరిస్థితి ఉంటాదా?
ప్రజలంతా ఎవరికివారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు..ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి…
ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కాదు, అసలు మానవ సంబంధాలే తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదు…🙏

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !