కీలకమైన సమయంలో రంగంలోకి దిగిన సబ్బని వెంకట్ ? వెంకట్ కదలికలపై బిజెపి… కాంగ్రెస్ అభ్యర్థుల నిఘా ! తన వర్గం పట్టభద్రులతో వెంకట్ రహస్య మంతనాలు ? వెంకట్ ను ఎవరు ఎవరి కోసం రంగంలోకి దింపారో తెలిసేది ఎలా ?

ఆటుపోట్లు ఎదురైనా చరిత్ర పురుషుడు ” కేసీఆరే “! ఆచంద్రార్కం ఆయన ఎప్పటికీ ప్రజల మనిషే పడి లేచిన కెరటంలా ఆయన గొప్ప పోరాట యోధుడు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిష్కర్త కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

దళిత బంధు పేరిట దగా చేసిన బీఆర్ఎస్.. దళితులకు అన్యాయం చేసిన మోసగాళ్ళు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, దళిత బంధు నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదా.. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి తెలిసే అంతా జరిగింది. దళిత బంధు పథకాన్ని పాకెట్ మనీ లా వాడుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు. మతి భ్రమించి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి. బతుకంతా వివాదాలే టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్..

Category: స్టోరీస్

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

సొంతింట్లో దీపాల కాంతులు! ఇందిరమ్మ లబ్ధిదారులతో ఘనంగా దీపావళి వేడుకలు.. లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించిన రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు. అర్హులందరికీ పక్కా ఇళ్లు అందిస్తాం: ఆర్డీవో జలకుమారి…

హామీల అమలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం తగదు… ఓసీ జేఏసీ డిమాండ్…. వెల్మ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతల స్వీకారం.. ఘనంగా సన్మానించిన ప్రముఖులు, ఓసీ జేఏసీ నేతలు పూర్తిస్థాయి పాలక మండళ్లు, ప్రత్యేక నిధులు కేటాయించాలి… పోలాడి రామారావు…..

హుజురాబాద్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ. – కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో 17వ వార్డులో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. – దేశ సమగ్రత, ఐక్యతను చాటిచెప్పడమే లక్ష్యం. సేవాదళ్ బ్లాక్-ఏ అధ్యక్షుడు మేకల మల్లేశం.