జర్నలిస్టుల సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం..పూసల ప్రభావతి రెడ్డి. గూడూరి స్వామి వేసిన కోర్టు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి.. .
జర్నలిస్టుల సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం..పూసల ప్రభావతి రెడ్డి. గూడూరి స్వామి వేసిన కోర్టు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి.. .
రాంపూర్‌లో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం… కేవలం రూ. 3 కే 20 లీటర్ల శుద్ధ జలం.. గ్రామస్తులకు ఉచిత వాటర్ కార్డుల పంపిణీ … త్వరలో అంతిమయాత్ర రథం, ఉచిత కంటి వైద్య శిబిరం.. ఏర్పాటుకు హామీ.. సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న జయన్న ఫౌండేషన్ చైర్మన్ సరిత – జైపాల్ రెడ్డి దంపతులు …
సొంతింట్లో దీపాల కాంతులు! ఇందిరమ్మ లబ్ధిదారులతో ఘనంగా దీపావళి వేడుకలు.. లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించిన రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు. అర్హులందరికీ పక్కా ఇళ్లు అందిస్తాం: ఆర్డీవో జలకుమారి…
హామీల అమలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం తగదు… ఓసీ జేఏసీ డిమాండ్…. వెల్మ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతల స్వీకారం.. ఘనంగా సన్మానించిన ప్రముఖులు, ఓసీ జేఏసీ నేతలు పూర్తిస్థాయి పాలక మండళ్లు, ప్రత్యేక నిధులు కేటాయించాలి… పోలాడి రామారావు…..
హుజూరాబాద్ మండలానికి అధిక నిధులు కేటాయించాలి.. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్